Home » photogallery » trending »

THIRD MONKEYPOX CASE IN DELHI 8 IN INDIA SO FAR HEALTH MINISTER PAH

రోజు రోజుకు విస్తరిస్తున్న Monkeypox.. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన మరో కేసు.. అప్రమత్తమైన అధికారులు..

Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు వెలుగులోనికి వచ్చింది. దీంతో వారిని ప్రత్యేకంగా ఐసోలేషల్ ఉంచారు. శాంపీల్ ను తీసుకొని, పూణెలోని ల్యాబ్ కు పంపించారు.