SBI Loans: లోన్లపై సెప్టెంబరు నుంచి తగ్గనున్న వడ్డీరేట్లు..

సెప్టెంబరు నుంచి పలు వస్తువులపై ధరలు, బ్యాంకింగ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎమ్) బ్యాంకులు ఇంటి రుణాలు తక్కువ వడ్డీరేటుకే అందనున్నాయి.