Healthy Diet : ప్రోటీన్స్ ఎక్కువగా కావాలా... ఈ పండ్లు తినండి చాలు...

Protein Rich Fruits : మన శరీరానికి మాంసకృత్తులు (ప్రోటీన్స్) అత్యంత అవసరం. ఐతే... ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి, తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారం తింటే మేలు. కొన్ని ఫ్రూట్స్‌లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.