Home » photogallery » trending »

THEIR MEMORIES LIVE HERE FIRST OF ITS KIND COVID MEMORIAL PARK AT BANJARAHILLS IN HYDERABAD PAH

దేశంలోనే తొలిసారి.. కరోనాతో చనిపోయిన వారిని ఈ రూపంలో చూసుకోవచ్చు.. ఎక్కడంటే..

Hyderabad: కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో తొలి సారి కరోనాతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఒక పార్కును ప్రారంభించారు.