మూడో భార్యను ఆస్పత్రిలో.. నాలుగు, ఐదో భార్యలను ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, టిక్ టాక్ లతో, ఏడో భార్యను ఆలయంలో చూసి మనసుపారేసుకుని ఒప్పించి మనువాడాడట. ఓసారి నలుగురు భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు ఎనిమిదో అమ్మాయిని చూసి అక్కడికక్కడే పెళ్లి చేసుకొచ్చాడట.