Home » photogallery » trending »

THAILAND BANGKOK MAN LIVES WITH DEAD WIFES BODY FOR 21 YEARS FINALLY LETS GO CALLS ITS AN ETERNAL LOVE MKS

Bangkok: భార్య శవంతో 21 ఏళ్లు ఇంట్లోనే.. మాది మామూలు ప్రేమ కాదంటోన్న ముసలి డాక్టర్.. చివరికి ఇలా..

‘శవం తమ్ముడిదైనా కంపు కామనేకదాన్నా..’.. అదేదో సినిమాలో చనిపోయిన సోదరుడికి సుగంధాలు పూయాలన్న విలన్‌తో అసిస్టెంట్ చెప్పే ఈ డైలాగ్ చాలా మందికి గుర్తుండిపోతుంది. ఎంత ప్రేమించి పెళ్లాడినా భార్య చనిపోయాక ఎవరైనా దహనసంస్కరాలు చేస్తారు. కానీ ఈ డాక్టర్ తీరు ప్రపంచానికే పూర్తి భిన్నం. మనుషులు అర్థం చేసుకోడానికి తమది మామూలు ప్రేమ కాదంటున్నాడు ‘గుణ’లో కమలహాసన్ లాగా..