Home » photogallery » trending »

TELANGANA RTA DEPARTMENT CREATES ONLINE PLATFORM FOR LEARNER LICENSE APPLICATION LICENSE RENEWAL AND OTHER SERVICES SS

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కోసం తెలంగాణలో కొత్త సర్వీస్

Driving License | మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఆర్‌టీఏ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఇదే కాదు మరిన్ని సేవల్ని ఆన్‌లైన్‌లో పొందొచ్చు.