Home » photogallery » trending »

TELANGANA CM KCR TO START PHASE VI OF HARITHA HARAM TODAY NK

మొక్కల పండుగ... తెలంగాణలో నేడు ఆరో హరితహారం ప్రారంభం...

తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసిన మంచి పనుల్లో ఒకటి హరితహారం. గురువారం ఆరోసారి దీన్ని ప్రారంభించి 30 కోట్ల మొక్కలు నాటబోతున్నారు.