Home » photogallery » trending » TECHIE WHO CANCELLED HIS JOB AT PUNE TCS AND STARTED ORGANIC FARMING 6 YEARS BACK NOW EARNING MORE THAN 2 LAKH PER MONTH NK

Business Ideas: TCSలో జాబ్ మానేశాడు... ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్న యువకుడు

Business Ideas: ఉన్న ఉద్యోగం మానేయగానే... అంతా పోయినట్లు అతను ఫీలవ్వలేదు. తనలో ఏదో టాలెంట్ ఉంది అని పరిశీలించుకున్నాడు. కొత్త మార్గం ఎంచుకున్నాడు. ఇప్పుడు సొంతంగా లక్షలు సంపాదిస్తున్నాడు.