Yuvraj Singh Retirement: యువరాజ్ సింగ్ అరుదైన చిత్రాలు..
Yuvraj Singh Retirement: యువరాజ్ సింగ్ అరుదైన చిత్రాలు..
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గుడ్ బై చెప్పాడు. ఈ రోజు తన తల్లి, భార్యతో కలిసి ముంబైలో మీడియా సమావేశం నిర్వహించిన యువీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా యువీకి చెందిన కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం..