హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Ugadhi 2019 : మనవడు దేవాన్ష్‌తో ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

Ugadhi 2019 : మనవడు దేవాన్ష్‌తో ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

Ugadhi 2019 : గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ఏపీ సీఎం చంద్రబాబు... ఉగాది వేడుకల్లో కుటుంబ సభ్యులతో కాస్త హుషారుగా కనిపించారు. పంచెకట్టులో మనవడు దేవాన్ష్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించాడు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో నారా లోకేష్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

  • |

Top Stories