Home » photogallery » trending »

SURYA GRAHAN 2021 HERE ARE SOME STUNNING PICS OF FIRST SOLAR ECLIPSE OF THE YEAR FROM DIFFERENT COUNTRIES SRD

Surya Grahan 2021: వివిధ దేశాల్లోని సూర్యగ్రహణం యొక్క అద్భుత చిత్రాలపై ఓ లుక్కేయండి..

నేడు ఆకాశంలో అద్భుతం జరిగింది. ఈ ఏడాది తొలిసారి సూర్యగ్రహణం ( Solar Eclipse) కనువిందు చేసింది. 2021లో ఇప్పటి వరకు సూర్య గ్రహణం. ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలుస్తున్నారు. వివిధ దేశాల్లో కన్పించిన సూర్యగ్రహణ అద్భుత చిత్రాలు ఇక్కడ చూడండి.