మొదలైన రోహిణీ కార్తె... తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తీవ్రం...

Summer Heat wave : కరోనా లాక్‌డౌన్ కారణంగా వాతావరణంలో కాస్త వేడి తగ్గినట్లు కనిపించినా... ఇప్పుడు మళ్లీ వేడి బాగా పెరిగింది.