హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Photos : పాత గోడను అద్భుతంలా మార్చేసిన స్ట్రీట్ ఆర్టిస్ట్...

Photos : పాత గోడను అద్భుతంలా మార్చేసిన స్ట్రీట్ ఆర్టిస్ట్...

టాలెంట్ ఉండేవాళ్లు ప్రతీదీ క్రియేటివ్‌గా చూస్తారు. వాళ్ల దృష్టిలో ఏదీ పనికిరానిది ఉండదు. ప్రతీ దాంట్లోనూ వాళ్లు కళాత్మకతను వెతుక్కుంటారు. స్ట్రీట్ ఆర్టిస్ట్ ఒడెయిత్ కూడా అలాంటి వాడే. ఇప్పటికే చాలా వీధుల్ని కళాత్మకంగా మార్చేసిన ఆయన... తాజాగా ఓ పురాతన ఇంటి... పాత గోడను మన కళ్లతో మనమే నమ్మలేని విధంగా మార్చేశాడు. ఆన్‌లైన్‌లో అశేష అభిమానులను సంపాదించుకున్న ఒడెయిత్... త్రీడీ అనామార్ఫిక్ స్ట్రీట్ ఆర్ట్‌, గ్రాఫిటీలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. తాజాగా గోను కాలి బూడిదైన బస్సులా మార్చేయడంతో... అది గోడ అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. నిజంగానే అక్కడ కాలి బూడిదైన బస్సు ఉందేమో అన్నట్లు ఫీలవుతున్నారు.

Top Stories