Strawberry Moon 2021: స్ట్రాబెర్రీ మూన్‌గా అందాల చందమామ.. ఈ ఏడాది ఇదే చివరి సూపర్ మూన్

ఆకాశంలో ఏర్పడే ఖగోళ అద్భుతాలపై ప్రజల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అలాంటి అద్భుతమే నిన్న ఆకాశంలో చోటుచేసుకుంది. అందమైన చందమామ.. స్ట్రాబెర్రీ మూన్‌గా కనువిందు చేసింది.