Home » photogallery » trending »

STEVE JOBS YOUNGEST DAUGHTER EVE JOBS MAKES HER MODELLING DEBUT FOR BEAUTY BRAND GLOSSIER PICS WENT VIRAL IN SOCIAL MEDIA MS

Steve Jobs Daughter: మత్తెక్కించే ఫోటోలతో మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టీవ్ జాబ్స్ కూతురు

Apple Phones సీఈవో.. దివంగత వ్యాపార దిగ్గజం Steve Jobs చిన్న కూతురు Eve jobs తండ్రి బాటలో కాకుండా మరో దారిని ఎంచుకున్నారు. ఆమె తనకు ఇష్టమైన మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే ఒక ప్రముఖ బ్రాండ్ లోనూ నటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

  • News18
  • |