హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Costliest Mango: ఈ మామిడి పండ్లు కిలో 2 లక్షల రూపాయలు.. అసలేంటి దీని ప్రత్యేకత ?

Costliest Mango: ఈ మామిడి పండ్లు కిలో 2 లక్షల రూపాయలు.. అసలేంటి దీని ప్రత్యేకత ?

జపాన్‌కు చెందిన 'మియాజాకి' మామిడి అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. జపాన్‌లో ఈ మామిడి కిలో రూ.2.5 లక్షల వరకు అమ్ముడుపోయింది. అయితే మధ్యప్రదేశ్‌లో ఈ మామిడికాయ కిలో రూ.20,000 వరకు విక్రయిస్తున్నారు. అంటే ఒక్క మామిడికాయ దాదాపు 4 వేల రూపాయలు.

Top Stories