3. ఇప్పటికే ఏప్రిల్‌లో మొదటి సేల్, మేలో రెండో సేల్, జూన్‌లో మూడో సేల్ పూర్తైంది. ఇది నాలుగో సేల్. ఇటీవల సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. బంగారం ధర పెరుగుతుండటం ఒక కారణం అయితే, మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే సావరిన్ గోల్డ్ బాండ్స్ దొరుకుతుండటం మరో కారణం. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఫిజికల్ గోల్డ్‌కు, గోల్డ్ బాండ్‌కు కొన్ని తేడాలు ఉన్నాయి. బంగారాన్ని ఫిజికల్‌గా కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలో కొంటే అనేక లాభాలున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015 నవంబర్‌లో గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. అప్పట్నుంచి దశల వారీగా బాండ్స్‌ని జారీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)