Solar eclipse: నేడు సూర్యగ్రహణం.. ఆకాశంలో అద్భుతం.. భారత్‌పై ప్రభావం ఉంటుందా?

Solar eclipse: నేడు ఆకాశంలో అద్భుతం జరుగబోతుంది. ఈ ఏడాది తొలిసారి సూర్యగ్రహణం ( Solar Eclipse) కనువిందు చేయబోతుంది. మరి ఏ సమయంలో గ్రహం ఏర్పడుతుంది? మనదేశంపై ప్రభావం ఎంత వరకు ఉంటుంది? ఈ వివరాలన్నీ ఇక్కడ తెలుసకుందాం.