Home » photogallery » trending » SNEAK PEEK INSIDE THE NEW VVIP AIR INDIA ONE AIRCRAFT FOR PRESIDENT VICE PRESIDENT AND PM

Air India One: ప్రధాని కొత్త విమానం లోపల ఇలా ఉంటుంది..చూసొద్దాం రండి

Air India One VVIP Aircraft: వీవీఐపీల ప్రయాణం కోసం ప్రత్యేక తయారుచేసిన Air India One విమానం భారత్‌కు చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్‌–777 విమానంలోనే ఇకపై ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ ప్రయాణాలు చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాత్రమే ఈ విమానాన్ని వినియోగిస్తారు.