షాకింగ్ న్యూస్.. విడాకులు ఇచ్చి మరీ ఒకే మహిళను నాలుగు సార్లు పెళ్లి చేసుకున్న వ్యక్తి.. అసలు కథేంటంటే..

ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఎనిమిది రోజులకే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు సేమ్ సీన్ ను రిపీట్ చేశాడు. ఇంతకీ అసలు కథేంటంటే..