పాపం.. పెళ్లికాని ప్రసాద్‌లకు షాక్.. ఆ దేశంలోని మహిళలు అలా డిసైడయ్యారట

చైనాలో పెళ్లికాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఇందుకు కారణం అక్కడ వారికి అమ్మాయిలు దొరకడం లేదనుకుంటే పొరపాటే. దీని వెనుక అసలు కారణం వేరే ఉందని ఓ సర్వేలో తేలింది.