Time Traveller : మీరు టైమ్ ట్రావెల్ని నమ్ముతారా? ఆదిత్య 369లో లాగా.. భూత, భవిష్యత్ కాలాల్లోకి వెళ్లొ్చ్చని భావిస్తున్నారా? ఐతే.. మీ అభిప్రాయం కరెక్టే అంటున్నారు టైమ్ ట్రావెలర్లుగా చెప్పుకుంటున్నవారు. ఇలాంటి వారు తాము భివిష్యత్తు నుంచి వర్తమాన కాలానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ లిస్టులో తాజాగా మరో వ్యక్తి చేరాడు. (image credit - tiktok - @timevoyaging)
వీటిపై టిక్ టాక్ యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అణు యుద్ధం జరిగి ప్రపంచం నాశనం అవుతుందని నమ్ముతున్నారు. "చూడటానికి భయంకరంగా ఉన్నాయి" అని ఓ యూజర్ చెప్పగా.. "మనం చనిపోతామా" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. మనకు మరో గ్రహం లేదు" అని మరో యూజర్ స్పందించారు. (image credit - tiktok - @timevoyaging)