హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Snow fall in Desert: ఎడారి దేశంలో హిమపాతం.. మంచుకొండల్లా ఇసుక దిబ్బలు.. మీరెప్పుడూ చూడని ఫొటోలు

Snow fall in Desert: ఎడారి దేశంలో హిమపాతం.. మంచుకొండల్లా ఇసుక దిబ్బలు.. మీరెప్పుడూ చూడని ఫొటోలు

Snowfall in Saudi Arabia Desert: సాధారణంగా చల్లని ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. కానీ ఎడారిలో కూడా మంచు కురుస్తుందని తెలుసా? ఎడారి అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. కానీ సౌదీ అరేబియా ఎడారిలో మంచు విపరీతంగా కురుస్తోంది. ఇసుక తిన్నెలపై తెల్లటి పొరలా మంచు పేరుకుపోయి స్వర్గాన్ని తలపిస్తోంది. ఆ బ్యూటిఫుల్ ఫొటోలు మీ కోసం..

  • |

Top Stories