6. విశాఖపట్నం-కొల్లాం ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుండ, తిరుత్తణి, కాట్పాడి, వనియంబడి, జోల్లార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్ జంక్షన్, పాల్ఘట్, ఒట్టపాలం, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనసేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెల్కారా, కన్యాకులం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)