హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Putin Family: పుతిన్ ఫ్యామిలీపైనా వార్ ఎఫెక్ట్.. భర్త నుంచి విడిపోయిన పుతిన్ కూతురు.. బిజినెస్ ప్లాన్‌పై ప్రభావం

Putin Family: పుతిన్ ఫ్యామిలీపైనా వార్ ఎఫెక్ట్.. భర్త నుంచి విడిపోయిన పుతిన్ కూతురు.. బిజినెస్ ప్లాన్‌పై ప్రభావం

Putin Family: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసింది. పుతిన్ పెద్ద కుమార్తె డాక్టర్ మరియా వొరంత్సోవా (36) వివాహం చెడిపోయింది. ఆమె తన భర్త అయిన డచ్ వ్యాపారవేత్త భర్త నుండి విడిపోయినట్లు సమాచారం. రష్యా అధ్యక్షుడు పుతిన్ కెజిబి గూఢచారిగా ఉన్నప్పుడు డాక్టర్ మారియా జన్మించారు. (ఫోటోలు: Instagram)

  • |

Top Stories