మే ఛలా సినిమాలోని సల్మాన్, ప్రగ్యాజైస్వాల్పై షూట్ చేసిన కొత్త సాంగ్‌కి గురు రంధవాతో కలిసి స్వరం కలిపింది లులియా వంతూర్. ఇద్దరి మధ్య ఏముందో చెప్పకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా ఇద్దరు కలిసి దొరక్కపోతారా..అప్పుడు మ్యాటర్ తెలియకుండా ఉంటుందా అనుకుంటున్నారు సల్లుభాయ్ ఫ్యాన్స్.