హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Katrina Kaif : హీరోయిన్ బాడీలో ఆ పార్టులా కావాలి -కొత్తగా సీటెక్కి సెక్సిస్ట్ కామెంట్స్

Katrina Kaif : హీరోయిన్ బాడీలో ఆ పార్టులా కావాలి -కొత్తగా సీటెక్కి సెక్సిస్ట్ కామెంట్స్

ఎప్పుడో తండ్రి తరఫు ముత్తాతలనాటి కార్మీరీ మూలాలు తప్ప ఇండియాతో నేరుగా బంధం కానీ, పౌరసత్వంగానీ లేకున్నా, భారతీయులతో అత్యంత అనుబంధాన్ని కొనసాగిస్తున్నది బాలీవుడ్ టాప్ నటి కత్రినా కైఫ్. ప్రస్తుతం 40కి దగ్గరైన ఈ నటి తనకన్నా వయసులో చిన్నోడైన విక్కీ కౌశల్ తో ప్రేమాయణం కారణంగా తరచూ హెడ్ లైన్లలో నిలిచింది. తాజాగా మరోసారి ఆమె పతాక శీర్శికలకు ఎక్కింది. అయితే ఈసారి సినిమా సంబంధిత విషంకాదు, లింగబేధం(సెక్సిస్ట్)తో కూడిన కామెంట్లలో ఆమె పేరు దొర్లింది. కొత్తగా పదవి చేపట్టిన మంత్రి ఘనుడు.. కత్రినా కైఫ్ బాడీ పార్డును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సదరు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూర్తి వివరాలివి..

Top Stories