హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Republic Day 2021: జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏం చెబుతుంది..

Republic Day 2021: జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏం చెబుతుంది..

Republic Day 2021 | ఈ రోజు మనందరం 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా జాతీయ పతాకన్ని ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది. ఈ సందర్భంగా జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే.. త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం.  జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏమి చెబుతుందో చూద్దాం.

  • |

Top Stories