హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Republic Day 2021: జాతీయ పతాకం.. మనం చేయకూడని పనులు..

Republic Day 2021: జాతీయ పతాకం.. మనం చేయకూడని పనులు..

Republic Day 2021 | ఈ రోజు మనందరం 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. త్యాగాన్ని తెలిపే కాషాయం, శౌర్యం తేలిపే ఎర్రదనం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటలా పచ్చదనం, ధర్మం నిలిపే ఆశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం. భావి తరాలకు కానుక మన మువ్వన్నెల జెండా అన్నది తెలిసిన నాడు ఎంత కఠిన నిబంధనలు ఉన్నా మనం మన పతాకం పట్ల ప్రేమాభిమానాలను నానాటికీ పెంచుకుంటూనే ఉంటాం.

Top Stories