Home » photogallery » trending »

REENA DWIVEDI UP POLL OFFICER WHO WENT VIRAL MAKES ANOTHER STUNNING APPEARANCE NOW VIRAL PHOTOS MKS

Viral Photos: ఆమెతో సెల్ఫీ కోసం మళ్లీ ఎగబడ్డారు.. UP Elections అధికారిణి Reena Dwivedi క్రేజే వేరు..

ఎన్నికల ప్రహాసనంలో అతి కీలకమైన పోలింగ్ రోజున వాతావణం వేడెక్కి ఉంటుంది. నేతల హడావుడి.. కార్యకర్తల వీరంగాలు.. మద్యం-బిర్యానీ.. డబ్బులు, తాయిలాల పంపకం.. ఎన్నికల కమిషన్ ఆదేశాలు.. ఓటేయడానికొచ్చే సెలబ్రిటీలు.. క్యూలో నిలబడే సామాన్య ఓటర్లు.. పోలీసుల పహారా.. అదిగో ఆ తర్వాతగానీ గుర్తుకురారు ఎన్నికల సిబ్బంది. కానీ లక్నోలో మాత్రం సీన్ మరోలా ఉంది. కారణం రీనా ద్వివేది. ఆ ఎన్నికల అధికారిణి క్రేజ్ మామూలుగా ఉండదుమరి..