Sonu Sood: సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్.. కారణం ఏంటో తెలుసా..?

సహాయం అనే పదం వినపడితే చాలు ముందుండే సోనూ సూద్ కొత్త అవతారంలో కనిపించారు. సైకిల్ పైనే సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. గుడ్లు, బ్రెడ్లు అమ్ముతూ కనిపించారు. కావాలంటే ఉచిత హోం డెలివిరీ కూడా చేస్తామంటున్నారు.. ఎందుకో తెలుసా..?