Rakshabandhan 2021: పేడతో రాఖీలు.. జోరుగా కొనుగోళ్లు

Rakshabandhan 2021: కొత్తవాటిని భారతీయులు ఎప్పుడూ కోరుకుంటారు. ఈసారి పేడతో రాఖీలు ఎలా చేస్తారో... వాటిని ప్రజలు ఎందుకు ఆసక్తిగా కొంటున్నారో తెలుసుకుందాం.