హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Night Curfew: నైట్ కర్ఫ్యూ టైంలో రోడ్డుపై ఇదేం పని అమ్మాయి.. ఏం మెసేజ్‌ ఇద్దామని..!

Night Curfew: నైట్ కర్ఫ్యూ టైంలో రోడ్డుపై ఇదేం పని అమ్మాయి.. ఏం మెసేజ్‌ ఇద్దామని..!

రాజ్‌కోట్‌లో కొందరు యువత మాత్రం నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. రాజ్‌కోట్‌కు చెందిన ఓ యువతి రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Top Stories