భౌతికాయం దగ్గర శ్రీవిష్ణు సహస్రనామ మంత్రోచ్ఛారణలు చేశారు. మొసలి ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్ధించారు. అనంతరం మనుషులకు నిర్వహించినట్లుగానే ఆలయ ప్రాంగణంలోని భూమిలో మొసలిని ఖననం చేశారు. చనిపోయిన మొసలి అంతిమ సంస్కరాలు నిర్వహిస్తుంటే గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొసలికి తుది వీడ్కోలు పలిచారు. (Photo:Twitter)