Home » photogallery » trending »

PRADHAN MANTRI VAYA VANDANA YOJANA JOIN IN THIS SCHEME AND GET PENSION UP TO RS 10000 PER MONTH SS

Pension Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 వరకు పెన్షన్.. తెలుసుకోండి

Pradhan Mantri Vaya Vandana Yojana | వృద్ధాప్యంలో పెన్షన్ ద్వారా ఆసరా పొందాలనుకుంటున్నారా? మీ దగ్గరున్న డబ్బుల్ని ఓ మంచి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి పెన్షన్ పొందాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి.