ప్రధానితో సదస్సు కోసం ఇప్పటికే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ముఖ్యమత్రులు అక్కడికి చేరుకున్నారు. యూపీ సీఎం యోగి తోటి సీఎంలకు స్వాగతం పలికారు. ఎన్డీఏ పాలిత బీహార్, నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.