Home » photogallery » trending »

PM KISAN SCHEME MONEY NOT TRANSFERRED TO YOUR ACCOUNT KNOW HOW TO COMPLAINT SS

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్‌లో పడలేదా? కంప్లైంట్ చేయండి ఇలా

PM Kisan Scheme | పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా 6వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 8.5 కోట్ల రైతులకు రూ.17,000 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసింది. కొందరు రైతుల అకౌంట్‌లోకి డబ్బులు జమ కావట్లేదు. డబ్బులు జమ కాకపోతే తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి.