Atal Bihari Vajpayee Death Anniversary : మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుడు అటల్ బిహారీ వాజ్పేయి తొలి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తోంది బీజేపీ. (Image : Twitter - ANI)
ఢిల్లీలోని అటల్ స్మృతి స్థల్లో వాజ్పేయి సమాధికి నివాళులు అర్పించారు నేతలు. (Image : Twitter - ANI)
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు... స్మృతి స్థల్కి నివాళులు అర్పించారు. (Image : Twitter - ANI)
వాజ్పేయి సమాధికి నివాళులు అర్పిస్తున్న బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా (Image : Twitter - ANI)
బీజేపీ సభ్యులందరూ ఆ మహా నాయకుడిని గుర్తుంచుకునేలా వాజ్పేయి వర్ధంతిని నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఇటీవల నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా ఇవాళ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. (Image : Twitter - ANI)
తండ్రి సమాధికి నివాళులు అర్పిస్తున్న వాజ్పేయి కూతురు నమితా కౌల్ భట్టాచార్య (Image : Twitter - ANI)
తండ్రి సమాధికి నివాళులు అర్పిస్తున్న వాజ్పేయి కూతురు నమితా కౌల్ భట్టాచార్య (Image : Twitter - ANI)