ఫోర్బ్స్2018: అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన సెలబ్రిటీలు వీళ్లే..!

అత్యధిక వార్షిక ఆదాయం గల సెలబ్రిటీల ఫోర్బ్స్ జాబితా-2018లో అమెరికన్ బాక్సర్ ప్లయిడ్ మేవెదర్ టాప్‌లో నిలిచారు. ఇక ఫుట్‌బాల్ ఆటగాళ్లు మెస్సీ, రొనాల్డో టాప్-10లో చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి ఒక్కరికి కూడా టాప్-10లో స్థానం దక్కలేదు.