Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Price Today: వాహనదారులకు బ్యాడ్ న్యూస్. దేశీయ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ హైదరాబాద్‌తో పాటు దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్. దేశీయ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ హైదరాబాద్‌తో పాటు దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.
2/ 6
హైదరాబాద్‌లో ఇవాళ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.85.17గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో డిజీల్ ధర 26 పైసలు పెరిగింది. దీంతో లీటర్ డిజీల్ ధర రూ. 78.41కి చేరింది.
3/ 6
నేడు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర 79.90 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 79.90 రూపాయలుగా ఉంది.
4/ 6
నేడు వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 84.78 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 78.03 రూపాయలుగా ఉంది.
5/ 6
ఇక, దేశంలో ప్రధాన నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇవాళ లీటర్ పెట్రోల్ ధర.. చెన్నైలో రూ. 84.92, ఢిల్లీలో రూ. 81.19, బెంగళూరులో రూ. 84.63, ముంబైలో రూ. 77.62, కోల్‌కతాలో రూ. 83.44గా ఉంది.
6/ 6
అలాగే లీటర్ డీజిల్ ధర చెన్నైలో రూ. 77.32, ఢిల్లీలో రూ. 71.86, బెంగళూరులో రూ. 76.18, ముంబైలో రూ. 67.75, కోల్‌కతాలో రూ. 75.43గా ఉంది.