12. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల కన్నా ఎక్కువ లేదా ఒకేసారి రూ.50,000 కన్నా ఎక్కువ టైమ్ డిపాజిట్ చేస్తే పాన్ కంపల్సరీ. (i) బ్యాంకింగ్ కంపెనీ లేదా కో-ఆపరేటీవ్ బ్యాంక్ (ii) పోస్ట్ ఆఫీస్ (iii) కంపెనీస్ చట్టం, 2013 లోని 406 సెక్షన్లో పేర్కొన్న నిధి (iv) నాన్-బ్యాంకింగ్ ఫైనన్షియల్ కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)