వీడియోకి నెటిజన్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. "ఈ పాకిస్థాన్ అమ్మాయిలు ప్రాణం తీస్తారు" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "నేను పక్క దేశాన్ని ఇష్టపడేది ఇందుకే" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. ఎంత అందంగా ఉందో అని మరో యూజర్ మెచ్చుకున్నారు. (image credit - instagram - oyee_ayesha)