Home » photogallery » trending »

PAKISTAN IS BUYING AIRCRAFTS FROM BELGIUM WHICH WAS ALREADY USED FOR 50 YEARS AK

Trending: పాకిస్థాన్‌కు ఇదేం పిచ్చిరా బాబూ.. భారత్‌తో పోటీ పడేందుకు ఇలా కూడా చేస్తారా ?

Pakistan: బెల్జియం 70ల ప్రారంభంలో US నుండి 12 C-130H విమానాలను కొనుగోలు చేసింది, వీటిని 1972-73లో బెల్జియంకు అందించారు. అప్పటి నుంచి 2021 వరకు బెల్జియం వైమానిక దళంలో ఈ విమానాలు సేవలందించాయి.