అందం, 20 లక్షల మంది అభిమానులు, కోట్ల ఆస్తి, కెరీర్.. అన్నీ ఉన్నా.. ప్రియుణ్ని హత్య చేసిన అభియోగాలు ఎదుర్కొంటూ.. జైలుపాలైంది ఓన్లీఫ్యాన్స్ స్టార్ కర్ట్నీ టేలర్. బాయ్‌ఫ్రెండ్‌ని చంపేశాక.. ఈ బ్యూటీ.. రూ.10 కోట్లతో ఓ లగ్జరీ విల్లా కొనుక్కుందని తాజాగా తెలిసింది. (image credit - instagram - courtneytailor)