Home » photogallery » trending »

ONE LAKH 80 THOUSAND CASH FOUND IN THE HOUSE OF A DEAD BEGGAR IN WEST BENGAL SNR

OMG: వాడు బెగ్గర్ కాదు బిగ్‌షాట్ ..చనిపోయిన రెండేళ్లకు ప్రపంచానికి తెలిసింది

OMG: బతికినంత కాలం బిక్షమెత్తుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత లక్షాధికారి అయ్యాడు. వెస్ట్ బెంగాల్‌లో చనిపోయిన ముష్టివాడి ఇంట్లో గోనె సంచుల్లో నాణెలు, ట్రంకు పెట్టెల్లో నోట్ల కాగితాలను గుర్తించిన బంధువులు అధికారుల సమక్షంలో వాటిని లెక్కించారు. మొదటి రోజు లెక్కల్లో 1.8లక్షలు ఉన్నట్లుగా గుర్తించారు.