Home » photogallery » trending »

ODISHA SMOKE ARTIST TALENT AWESOME DEEPAK BISHWAL TAKING PHOTOS WITH SMOKE SNR

Odisha: పొగ మసితో అద్భుత చిత్రాలు..స్మోక్ ఆర్టిస్ట్ టాలెంట్‌ మాటల్లో చెప్పలేమంతే

WOW:అతని టాలెంట్‌ అద్భుతం. దీపం నుంచి వచ్చే మసి పొగతో అద్భుతమైన చిత్రాలు వేస్తాడు. నేతలు, ప్రకృతిలోని దృశ్యాలు, నచ్చిన సందేశాన్ని పూర్తిగా తన స్మోక్ ఆర్ట్స్‌తోనే అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు యూపీ సీఎం స్మోక్ ఆర్ట్ వేసి ఆయనకు అందజేశాడు.