Home » photogallery » trending » NUVVOSTANANTE NENODDANTANA TELUGU FILM REMAKE IN 9 LANGUAGES NR

Nuvvostanante Nenoddantana: 9 భాషల్లో రీమేక్ అయిన తొలి తెలుగు చిత్రం ఏదో తెలుసా?

Nuvvostanante Nenoddantana: రీమేక్.. ఒక భాషలో ఒక సినిమా హిట్ అయ్యింది అంటే చాలు ఇతర భాషల సినీ దర్శక నిర్మాతలు రీమేక్ రైట్స్ తీసేసుకొని చిత్రీకరిస్తుంటారు. ఇటీవల కాలంలో అయితే రీమేక్ అనేది ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో పింక్ సినిమా ఇక్కడ వకీల్ సాబ్ గా తెరకెక్కుతుంటే.. ఇక్కడ అర్జున్ రెడ్డి, జెర్సీ వంటి చిత్రాలు బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకెక్కి సూపర్ హిట్ అవుతున్నాయ్.