హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Malala Yousafzai: మలాలా పెళ్లికూతురాయెనే.. ఆమె భర్త అసర్ మాలిక్‌ ఎవరో తెలుసా? -Taliban ముఖచిత్రం?

Malala Yousafzai: మలాలా పెళ్లికూతురాయెనే.. ఆమె భర్త అసర్ మాలిక్‌ ఎవరో తెలుసా? -Taliban ముఖచిత్రం?

షరియత్ చట్టాలు కఠినంగా అమలయ్యే ఇస్లామిక్ దేశాల్లో ఆడపిల్లల చదువుల కోసం పాటుపడుతోన్న సామాజిక కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బ్రిటన్ లోని బర్మింగ్ హమ్ లో గల తన ఇంట్లో రెండు కుటుంబాల సమక్షంలో అసర్ మాలిక్ ను ఆమె వివాహం చేసుకున్నారు. ఈ వేడుక విశేషాలు, మలాలా భర్త అసర్ వివరాలు ఇవి..

Top Stories