హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

హ్యాట్సాఫ్ సర్.. బోధించడానికి స్టూడెంట్స్ లేరు.. 23 లక్షల శాలరీ తిరిగి ఇచ్చేసిన ప్రొఫెసర్.. ఎక్కడో తెలుసా..?

హ్యాట్సాఫ్ సర్.. బోధించడానికి స్టూడెంట్స్ లేరు.. 23 లక్షల శాలరీ తిరిగి ఇచ్చేసిన ప్రొఫెసర్.. ఎక్కడో తెలుసా..?

Bihar: ప్రభుత్వ కాలేజ్ లో తరగతులు బోధించడానికి విద్యార్థులు లేరని లల్లన్ కుమార్ అనే ప్రొఫెసర్ కాలేజ్ ఉన్నతాధికారుల నోటిస్ కు తీసుకెళ్లాడు. రెండేళ్లుగా ఏ ఒక్క విద్యార్థి కాలేజ్ కు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Top Stories